ఈ బ్లాగు లోని టపాలు అన్ని నా సొంత రచనలు. టపా వ్రాసే సమయానికి ఉన్న అభిప్రాయాలని అనుసరించి వ్రాసినవి. నా అభిప్రాయాలు కాలానుగుణంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అభిప్రాయ భేదాలుంటే మనం కొట్టుకోకుండా, సామరస్యంగా పరిష్కరించుకొందాం.
నా రాతలేమైనా అభ్యంతకరంగా అనిపించినా, నొప్పించినా క్షమించండి, తెలియచేస్తె సరిదిద్దుకుంటాను.